వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టరేట్‌లో ప్రజావాణి: అర్జీల స్వీకరణ

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, డీఆర్ఓ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు బారులు తీరారు.
Comments
Loading comments...