Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుకు రేపే చివరి గడువు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:11 PM రంగారెడ్డి General
పట్టభద్రుల ఓటరు నమోదుకు రేపే చివరి గడువు - Udayam
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ అని ఆమనగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...