వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే యువత, మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్నారు.
పోలింగ్ కేంద్రంలో అధికారులు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయగా, పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

