Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:35 PM కర్నూలుGeneral
పత్తికొండలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ - Udayam
పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సిరి పరిశీలించారు. పోలింగ్ సరళిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్లు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...