వార్తలకు తిరిగి వెళ్లండి

పసర గ్రామంలో కోతుల గుంపులు రోడ్లపై సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద కూడా హల్‌చల్ చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై వెళ్లాలంటేనే భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

