Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 జనవరిలో PSL?

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:45 AM జాతీయంక్రీడలు
2027 జనవరిలో PSL? - Udayam
పీఎస్‌ఎల్‌ 2027 సీజన్‌ను ఏప్రిల్‌-మే బదులు జనవరిలో నిర్వహించే అంశంపై పీసీబీ, ఫ్రాంచైజీలు చర్చించాయి. రంజాన్‌ తర్వాత కంపెనీలు టీవీ, ప్రకటనల బడ్జెట్లను ఖర్చు చేయడం వల్ల పీఎస్‌ఎల్‌కు పెట్టుబడులు తగ్గుతున్నాయని నివేదిక తెలిపింది. జనవరికి మారితే బిగ్‌బాష్‌, ఎస్‌ఏ20తో విదేశీ ఆటగాళ్ల లభ్యత సమస్య తలెత్తొచ్చు. పాకిస్థాన్‌లో చలికాలం వాతావరణం కూడా సవాలుగా మారనుంది.

Comments

G
Loading comments...