Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీ ముంబయికి ఇండిగో, ఎయిరిండియా సర్వీసులు

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:00 AM జాతీయంవాణిజ్యం
నవీ ముంబయికి ఇండిగో, ఎయిరిండియా సర్వీసులు - Udayam
ముంబయి విమానాశ్రయం టెర్మినల్‌-1 పునర్నిర్మాణం నేపథ్యంలో డిసెంబరు నుంచి ఇండిగో, ఎయిరిండియా గ్రూప్‌ విమాన సర్వీసులను దశలవారీగా నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించనున్నాయి. ఈ ప్రక్రియ 2027 వేసవి విమానయాన సీజన్‌ వరకు కొనసాగనుంది. మొదటి దశలో సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు కొత్త విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నారు.

Comments

G
Loading comments...