Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 10:37 AM జాతీయంవాణిజ్యం
భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు - Udayam
ఉదయం భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టీ 0.39% లాభంతో 22,688 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 0.38% లాభంతో 73,405.29 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి. గత వారం మార్కెట్ల పతనంతో తక్కువ ధరలకు లభిస్తున్న షేర్లను కొనుగోలు చేయడం, బ్రెంట్ క్రూడ్ ధర తగ్గడం మార్కెట్లకు మద్దతునిచ్చాయి.

Comments

G
Loading comments...