వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరి, అనంతరం 110 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 101–102 డాలర్లకు చేరింది.
హౌతీ బలగాలు సౌదీ అరేబియాలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతుండటంతో ఆందోళనలు పెరిగాయి.
Comments
Loading comments...

