Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం 5 ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:03 AM జాతీయంవాణిజ్యం
ఈ వారం 5 ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణ - Udayam
దేశీయ ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు ఐదు సంస్థలు ఐపీఓల ద్వారా సుమారు రూ.2,600 కోట్లను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఎడెల్‌వైస్ గ్రూప్‌కు చెందిన ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్‌తో పాటు మరో మూడు కంపెనీలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపులకు నిధులను వినియోగించనున్నాయి.

Comments

G
Loading comments...