Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల సంతతో మార్కెట్ కు ఆదాయం

Follow Udayam on Google
Mohammad Sep 21, 2026 9:10 AM అనంతపురంGeneral
పశువుల సంతతో మార్కెట్ కు ఆదాయం - Udayam
అనంతపురం లోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.73 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్ పర్సన్ బల్లా పల్లవితెలిపారు. ఫీజు వసూళ్లు పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేప ట్టామన్నారు.ఈ నగదును సోమవారం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.

Comments

G
Loading comments...