Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోసారి లీగ్‌ టైటిల్‌పై పీఎస్‌జీ కన్ను

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 11:31 AM జాతీయంక్రీడలు
ఆరోసారి లీగ్‌ టైటిల్‌పై పీఎస్‌జీ కన్ను - Udayam
లిగ్‌-1లో వరుసగా ఆరోసారి టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా పీఎస్‌జీ బరిలోకి దిగుతోంది. ఆదివారం రెన్నెస్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. దేశవాళీ టైటిల్‌తో పాటు వరుసగా మూడో ఛాంపియన్స్‌ లీగ్‌ కిరీటంపై దృష్టి పెట్టింది. గత సీజన్‌లో లిగ్‌-1, ఛాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన పీఎస్‌జీ కీలక ఆటగాళ్లను కొనసాగించింది. ఏదీ సులభంగా దక్కదని కోచ్‌ లూయిస్‌ ఎన్రికే అన్నారు.

Comments

G
Loading comments...