వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాడిపత్రి సమీపంలోని ఔకు జలాశయం పరివాహక ప్రాంతంలో గొల్లేలేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాతి గుహల మధ్య నుంచి ప్రవహించే ఈ జలపాతాన్ని స్థానికంగా ‘సైరా జలపాతం’గా పిలుస్తారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో ఇది ప్రాచుర్యం పొందింది.
ఈ జలపాతం పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
Comments
Loading comments...

