Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణీకుడు మరచిపోయున బ్యాగు అప్పగించిన ఆర్టీసీ అదికారులు

Follow Udayam on Google
ప్రయాణీకుడు మరచిపోయున బ్యాగు అప్పగించిన ఆర్టీసీ అదికారులు - Udayam
విజయనగరం RTC కాంప్లెక్స్‌ వద్ద సోమవారం విశాఖపట్నం నాన్‌ - స్టాప్‌ బస్సులో గణేశ్‌ అనే ప్రయాణికుడు లాప్‌టాప్‌, మొబైల్‌, నగదు ఉన్న బ్యాగును మర్చిపోయి దిగిపోయారు. ఈ బ్యాగును గుర్తించిన డ్రైవర్‌ వెంటనే డిపో అధికారులకు దానిని అప్పగించారు. అనంతరం డిపోకు వచ్చిన అడిగిన ప్రయాణీకుడు గణేశ్‌ వివరాలను స్టేజ్‌ మేనేజర్‌ దుర్గరాజు విచారించి డ్రైవర్‌ సమక్షంలో ఆ బ్యాగును తిరిగి భద్రంగా అందజేశారు.

Comments

G
Loading comments...