Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో ఓటేసిన MPP, MPTC అభ్యర్థులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:12 PM కాకినాడGeneral
ప్రత్తిపాడులో ఓటేసిన MPP, MPTC అభ్యర్థులు - Udayam
ప్రత్తిపాడులో MPP అభ్యర్థి యాళ్ల మంగాదేవి, MPTC-3 అభ్యర్థి యాళ్ల మంగాదేవి, MPTC-2 అభ్యర్థి యాళ్ల జగదీశ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక పరిషత్ ఎన్నికల్లో ప్రజల తీర్పుపై తమకు పూర్తి ధీమా ఉందని అభ్యర్థులు తెలిపారు.

Comments

G
Loading comments...