Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:50 PM కాకినాడGeneral
ప్రత్తిపాడు మండలంలో భారీ వర్షం - Udayam
ప్రత్తిపాడు మండలంలోని శరభవరం, చింతలూరు, గజ్జనపూడి, వెంకటనగరం గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి. వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...