వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఓటర్ పేరు తొలగించకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చూడాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో సమావేశ నిర్వహించారు.
సర్ ప్రక్రియకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని ఓటరుగా చేర్పించేలా బిజెపి నాయకులు చూడాలన్నారు.
Comments
Loading comments...

