వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం కంబర గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గురువారం సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన సూచనలు చేశారు.
Comments
Loading comments...

