Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది: ప్రశాంతి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:05 PM కోనసీమGeneral
ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది: ప్రశాంతి - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రశాంతి గురువారం పుల్లేటికుర్రు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...