వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలోని ఇస్లాంపుర UPHC ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. చందన ప్రియ తెలిపారు. తీవ్ర వ్యాధి సమస్యతో బాధపడే వ్యక్తులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లాలని ఆమె సూచించారు.
అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఎక్కువగా మర్చిపోయే ప్రమాదముందన్నారు. వారి పట్ల జాగ్రతగా ఉండాలని, వైద్య సేవలు అందించేందుకు కృషిచేయాలన్నారు.
Comments
Loading comments...

