వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దేశంలోని ప్రతి బంక్‌లో E10, E20, E0 మూడు రకాల పెట్రోల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న 22 కోట్ల బైక్‌లు, 8 కోట్ల కార్లు E20 ఇంధనానికి అనుకూలంగా లేవని, దీనిని బలవంతంగా అమలు చేస్తే వాహనాలన్నీ స్క్రాప్‌గా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

