Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 15 నాటికి ఈపీఎఫ్ వడ్డీ జమ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 08, 2026 1:57 PM జాతీయంGeneral
జులై 15 నాటికి ఈపీఎఫ్ వడ్డీ జమ - Udayam
ఈపీఎఫ్‌ చందాదారులకు ఈపీఎఫ్‌ఓ (EPFO) తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వార్షిక వడ్డీని జులై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఆటోమేటెడ్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఈసారి వేగంగా ప్రాసెసింగ్ పూర్తయిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. మొత్తం రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ సొమ్ము చందాదారుల ఖాతాల్లోకి చేరనుంది.

Comments

G
Loading comments...