Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో భారీ రిఫైనరీ: మోదీ సంచలనం

శ్రుతి రెడ్డి Jul 08, 2026 10:06 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
భారతదేశంలో కొత్తగా అత్యంత భారీ రిఫైనరీ పనులను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వాడే ఉక్కుతో 40 ఈఫిల్ టవర్లు, 5 బుర్జ్ ఖలీఫాలను నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ రిఫైనరీ కోసం ఉపయోగించే కేబుల్ పొడవు భూమిని రెండుసార్లు చుట్టేయడానికి సరిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్-4 చమురు శుద్ధి దేశాల జాబితాలో భారత్ చేరిందని ప్రధాని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...