Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండ్ల కూల్చివేతపై సీపీ ఆఫీసు ఎదుట ధర్నా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 29, 2026 2:31 PM వరంగల్General
ఇండ్ల కూల్చివేతపై సీపీ ఆఫీసు ఎదుట ధర్నా - Udayam
వరంగల్ చరబండ రాజు కాలనీ వాసులు తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులపై ఫిర్యాదు చేసినా స్థానిక సీఐ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిని శిక్షించాలని కాలనీ వాసులు పోలీస్ కమిషనర్‌ను కోరారు.

Comments

G
Loading comments...