వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లి మండలం ఓగులాపూర్ గేట్ సమీపంలోని రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి రహదారి మరింత ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

