Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదవశాత్తు చెట్టుపై ముంచి జారిపడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
ప్రమాదవశాత్తు చెట్టుపై ముంచి జారిపడి వ్యక్తి మృతి - Udayam
ప్రమాదవశాత్తు చెట్టుపై ముంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. గజపతినగరంలో స్దానిక బంగారమ్మపిట గ్రామానికి చెందిన కొలుసు అప్పలరాజు సోమవారం ఉదయం చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు భార్య గౌరి తెలిపారు. మృతుడికి కుమారుడు , కుమార్తి ఉన్నారు. కుటుంబానికీ పెద్దదిక్కుగా ఉన్న ఆయన మృతితో భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...