Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతిని సరుకుగా చూడొద్దు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:06 AM జాతీయంGeneral
ప్రకృతిని సరుకుగా చూడొద్దు - Udayam
సుప్రీంకోర్టు పర్యావరణ కేంద్రీకృత విధానానికి మారుతోందని జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు. ప్రకృతిని సరుకుగా చూసే ధోరణి వీడాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్‌జీటీ అంతర్జాతీయ సదస్సు ముగింపులో ఆమె ప్రసగించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమన్వయం తప్పనిసరి అని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...