Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఓపెన్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:31 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పోటెత్తింది. నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో అధికారులు గురువారం 70 గేట్లు ఎత్తి 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు వరద ప్రవాహానికి కారణమయ్యాయి. నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమై నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

Comments

G
Loading comments...