Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలను మోసం చేసేందుకే జగన్‌ పాదయాత్ర: కామినేని శ్రీనివాస్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 09, 2026 1:15 PM ఏలూరుGeneral
ప్రజలను మోసం చేసేందుకే జగన్‌ పాదయాత్ర: కామినేని శ్రీనివాస్‌ - Udayam
మాజీ సీఎం జగన్‌ మరోసారి పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని కైకలూరు భాజపా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను జగన్‌ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ జగన్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. డీఎస్సీపై నిరసనలకు పార్టీ శ్రేణులను ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు.

Comments

G
Loading comments...