Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 6:10 PM నిర్మల్General
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: ఎమ్మెల్యే  - Udayam
ఖానాపూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Comments

G
Loading comments...