వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

