Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన కాళోజీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:59 AM హన్మకొండ General
ప్రజల గొడవే తన గొడవగా జీవించిన కాళోజీ - Udayam
ధిక్కారమే కాళోజీ సంతకమని, ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని నిర్వహించారని, వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని తెలిపారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...