వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సంపత్ రావు, సీహెచ్ మహేందర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

