Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో భాగంగా 31 ఫిర్యాదులను స్వీకరన

Follow Udayam on Google
raju Sep 21, 2026 6:42 PM నిజామాబాద్General
ప్రజావాణిలో భాగంగా 31 ఫిర్యాదులను స్వీకరన - Udayam
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 31 ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేసిన సీపీ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందనరు.

Comments

G
Loading comments...