Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో 10 దరఖాస్తులు

Follow Udayam on Google
babu varun Sep 21, 2026 5:46 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజావాణిలో 10 దరఖాస్తులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రాజేందర్ తెలిపారు. దరఖాస్తులను ఆయా శాఖ అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...