Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 10 ఫిర్యాదులు

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 2:44 PM కామరెడ్డిGeneral
ప్రజావాణికి 10 ఫిర్యాదులు - Udayam
కామారెడ్డి జిల్లా దోమకొండలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పది ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో మధురిమ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించినట్లు పేర్కొన్నారు. పలు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...