Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 5:20 PM నిర్మల్General
ప్రజావాణి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...