Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

Follow Udayam on Google
Udayam News Reporter Sep 21, 2026 5:46 PM జగిత్యాలGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ - Udayam
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ 12 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...