వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన పేర్కొన్నారు. బొబ్బిలి కోటలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేను కలిసి రోడ్లు, కాలువలు నిర్మించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
సంబందించిన అధికారులకు ఫోన్ చేసి ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

