వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక మోహన్, జై జంటగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలో ‘కొత్త ఉత్కంఠభరిత ప్రయాణం’ మొదలైందంటూ పోస్టు చేశారు.
యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

