వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. వేల కోట్ల విరాళాల్లో అక్రమాలు కింది స్థాయి ఉద్యోగుల పని మాత్రమేనా లేక పెద్దల ప్రమేయం ఉందా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించిన ఈ వ్యవహారంపై పారదర్శకమైన విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

