Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ షురూ

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 26, 2026 9:57 AM జాతీయంవినోదం
ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ షురూ - Udayam
ప్రియదర్శి హీరోగా, వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’ గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ కుటుంబ నేపథ్యం, విడాకుల పత్రం అనే కథాంశంతో వస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విడుదల చేశారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని హీరో ప్రియదర్శి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...