వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ ట్రేడింగ్ చర్చలు ఊపందుకున్నాయి. ముంబయి నుండి హార్దిక్ పాండ్య కోల్‌కతాకు, శివమ్ దూబె ముంబయికి మారే అవకాశాలున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కోసం కోల్‌కతా, రాజస్థాన్ జట్లు గట్టిగా పోటీపడుతున్నాయి.
మరోవైపు ఇషాన్ కిషన్ కోసం ముంబయి ప్రయత్నిస్తుండగా, దిల్లీ నుండి అక్షర్ పటేల్ లఖ్‌నవూ లేదా చెన్నైకి వెళ్లే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రుతురాజ్ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

