Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిషత్ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:25 PM అమరావతిGeneral
పరిషత్ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు - Udayam
ఏపీలో పరిషత్ ఎన్నికల వేళ పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏజెంట్లను బయటకు పంపుతున్నారని, వృద్ధ ఓటర్లను అడ్డుకుంటున్నారని ఇరు వర్గాలు ఆరోపించుకుంటున్నాయి. తిరుపతి, శ్రీకాకుళం, మన్యం, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు పులివెందులలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నల్లపురెడ్డిపల్లె, కేదారిపురం, కీసర, కలగర తదితర ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి.

Comments

G
Loading comments...