Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:16 PM కర్నూలుGeneral
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు - Udayam
కర్నూలు మెడికల్‌ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న జీఎన్‌ఎం పరీక్షలను ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా గదులను, నిర్వహణ తీరును పరిశీలించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...