Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో ప్రతిష్ఠాత్మక ‘యాషెస్’ సమరం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 3:05 PM జాతీయంక్రీడలు
భారత్‌లో ప్రతిష్ఠాత్మక ‘యాషెస్’ సమరం - Udayam
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే 'యాషెస్' సిరీస్‌లోని ఒక టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే చెన్నైలో బీబీఎల్ మ్యాచ్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో యాషెస్ టెస్టును భారత్ వేదికగా నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...