వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19 నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. ఒక భారతీయ రాష్ట్రపతి ఈ దేశాలను సందర్శించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తూర్పు యూరప్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
Comments
Loading comments...