వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథలు, కోవిడ్ బాధితులు, అమర జవాన్ల పిల్లల ఉన్నత విద్య కోసం ఏఐసీటీఈ 'స్వనాథ్ స్కాలర్‌షిప్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2000 మంది డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థిక సాయం అందుతుంది.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో చదివేవారు, తల్లిదండ్రులను కోల్పోయినవారు లేదా 80% పైగా వైకల్యం ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఈ ఉచిత స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

