Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 2:41 PM నిజామాబాద్General
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు - Udayam
నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు చేశారు .అందరూ ఐక్యమతంతో సంతోషంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నారు . పాడి పంటలతో చల్లంగా చూడాలని విఘ్నాలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూర్చాలని వేడుకున్నారు .

Comments

G
Loading comments...