Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రేమ పేరుతో వేధింపులు ఆపై బెదిరింపులు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 11:44 AM హైదరాబాద్General
ప్రేమ పేరుతో వేధింపులు ఆపై బెదిరింపులు - Udayam
హైదరాబాద్ బేగంపేటలో పనిచేస్తున్న యువతిని కోడూరి గోపి (24) ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆమె నుంచి రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు అడగడంతో తన వద్ద నగ్న వీడియోలు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...